(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 097

॥ శ్రీః ॥
6.97. అధ్యాయః 097
Mahabharata - Bhishma Parva - Chapter Topics
భీష్మో న్యస్తశస్త్రశ్చేదహం పాండవాన్ జేష్యామీతి కర్ణబోధితేన దుర్యోధనేన రాత్రౌ భీష్మమేత్య కర్ణస్య యుద్ధానుజ్ఞాప్రార్థనా ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-97-0x(4182)(43134)
తతో దుర్యోధనో రాజా శకునిశ్చాపి సౌబలః।
దుఃశాసనశ్చ పుత్రస్తే సూతపుత్రశ్చ దుర్జయః ॥ 6-97-1(43135)
సమాగంయ మహారాజ మంత్రం చక్రుర్వివక్షితం ।
కథం పాండుసుతాః సంఖ్యే జేతవ్యాః సగణా ఇతి॥ 6-97-2(43136)
తతో దుర్యోధనో రాజా సర్వాంస్తానాహ మంత్రిణః ।
సూతపుత్రం సమాభాష్య సౌబలం చ మహాబలం ॥ 6-97-3(43137)
ద్రోణో భీష్మ కృపః శల్యః సౌమదత్తిశ్చ సంయుగే।
న పార్థాన్ప్రతి బాధంతే న జానే కింను కారణం ॥ 6-97-4(43138)
అవధ్యమానాస్తే చాపి క్షపయంతి బలం మమ।
సోఽస్మి క్షీణబలః కర్ణ క్షీణశస్త్రశ్చ సంయుగే ॥ 6-97-5(43139)
`ద్రోణస్య ప్రముఖే వీరా హతాస్తే భ్రాతరో మమ।
భీమసేనేన రాధేయ మమ చైవ చ పశ్యతః '॥ 6-97-6(43140)
నికృతః పాండవైః శూరైరవధ్యైర్దైవతైరపి ।
సోఽహం సంశయమాపన్నః ప్రకరిష్యే కథం రణం ॥ 6-97-7(43141)
సంజయ ఉవాచ। 6-97-8x(4183)
తమబ్రవీన్మహారాజ సూతపుత్రో నరాధిపం ।
మా శోచ భరతశ్రేష్ఠ కరిష్యేఽహం ప్రియం తవ ॥ 6-97-8(43142)
భీష్మః శాంతనవస్తూర్ణమపయాతు మహారణాత్ ।
నివృత్తే యుధి గాంగేయే న్యస్తశస్త్రే చ భారత ॥ 6-97-9(43143)
అహం పార్థాన్హనిష్యామి సహితాన్సర్వసోమకైః ।
పశ్యతో యుధి భీష్మస్య శపే సత్యేన తే నృప ॥ 6-97-10(43144)
పాండవేషు దయాం నిత్యం స హి భీష్మః కరోతి వై।
అశక్తశ్చ రణే భీష్మో జేతుమేతాన్మహారథాన్ ॥ 6-97-11(43145)
అభిమానీ రణే భీష్మో నిత్యం చాపి రణప్రియః ।
స కథం పాండవాన్యుద్ధే జేష్యతే తాత సంగతాన్ ॥ 6-97-12(43146)
స త్వం శీఘ్రమితో గత్వా భీష్మస్య శిబిరం ప్రతి ।
అనుమాన్య గురుం వృద్ధం శస్త్రం న్యాసయ భారత ॥ 6-97-13(43147)
న్యస్తశస్త్రే తతో భీష్మే నిహతాన్పశ్య పాండవాన్ ।
మయైకేన రణే రాజన్ససుహృద్గణబాంధవాన్ ॥ 6-97-14(43148)
ఏవముక్తస్తు కర్ణేన పుత్రో దుర్యోధనస్తవ ।
అబ్రవీద్భ్రాతరం తత్ర దుఃశాసనమిదం వచః ॥ 6-97-15(43149)
అనుయాత్రం యథా సర్వం సజ్జీభవతి సర్వశః ।
దుఃశాసన తథా క్షిప్రం సర్వమేవోపపాదయ ॥ 6-97-16(43150)
ఏవముక్త్వా తతో రాజన్కర్ణమాహ జనేశ్వరః ।
అనుమాన్య రణే భీష్మమేషోఽహం ద్విపదాం వరం ॥ 6-97-17(43151)
ఆగమిష్యే తతః క్షిప్రం త్వత్సకాశమరిందమ।
అపక్రాంతే తతో భీష్మే ప్రహరిష్యసి సంయుగే ॥ 6-97-18(43152)
నిష్పపాత తతస్తూర్ణం పుత్రస్తవ విశాంపతే ।
సహితో భ్రాతృభిస్తైస్తు దేవైరివ శతక్రతుః ॥ 6-97-19(43153)
తతస్తం నృపశార్దూలం శార్దూలసమవిక్రమం ।
ఆరోపయద్ధయం తూర్ణం భ్రాతా దుఃశాసనస్తదా ॥ 6-97-20(43154)
అంగదీ బద్ధముకుటో హస్తాభరణవాన్నృప ।
ధార్తరాష్ట్రో మహారాజ విబభౌ స పథి వ్రజన్ ॥ 6-97-21(43155)
భండీపుష్పనికాశేన తపనీయనిభేన చ।
అనులిప్తః పరార్ద్ధ్యేన చందనేన సుగంధినా ॥ 6-97-22(43156)
అరజోంబరసంవీతః సింహఖేలగతిర్నృప ।
శుశుభే విమలార్చిష్మాన్నభసీవ దివాకరః ॥ 6-97-23(43157)
తం ప్రయాంతం నరవ్యాఘ్రం భీష్మస్య శిబిరం ప్రతి ।
అనుజగ్ముర్మహేష్వాసాః సర్వలోకస్య ధన్వినః ।
భ్రాతరశ్చ మహేష్వాసాస్త్రిదశా ఇవ వాసవం ॥ 6-97-24(43158)
హయానన్యే సమారుహ్య గజానన్యే చ భారత ।
రథానన్యే నరశ్రేష్ఠం పరివవ్రుః సమంతతః ॥ 6-97-25(43159)
`పదాతయశ్చ త్వరితా నఖరప్రాసయోధినః।
పరివవ్రుర్మహేష్వాసం ధార్తరాష్ట్రం మహారథం ॥' 6-97-26(43160)
ఆత్తశస్త్రాశ్చ సుహృదో రక్షణార్థం మహీపతేః ।
ప్రాదుర్బభూవుః సహితాః శక్రస్యేవామరా దివి ॥ 6-97-27(43161)
స పూజ్యమానః కురుభిః కౌరవాణాం మహాబలః ।
ప్రయయౌ సదనం రాజా గాంగేయస్య యశస్వినః ।
అన్వీయమానః సతతం సోదరైః పరివారితః ॥ 6-97-28(43162)
దక్షిణం దక్షిణః కాలే సంభృత్య స్వభుజం తదా।
హస్తిహస్తోపమం సౌంయం సర్వశత్రునిబర్హణం ॥ 6-97-29(43163)
ప్రగృహ్ణన్నంజలీన్నౄణాముద్యతాన్సర్వతో దిశః।
శుశ్రావ మధురా వాచో నానాదేశనివాసినాం ॥ 6-97-30(43164)
సంస్తూయమానః సూతైశ్చ మాగధైశ్చ మహాయశాః।
పూజయానశ్చ తాన్సర్వాన్సర్వలోకేశ్వరేశ్వరః॥ 6-97-31(43165)
ప్రదీపైః కాంచనైస్తత్ర గంధతైలావసేచితైః ।
పరివవ్రుర్మహారాజం ప్రజ్వలద్భిః సమంతతః ॥ 6-97-32(43166)
స తైః పరివృతో రాజా ప్రదీపైః కాంచనైర్జ్వలన్।
శుశుభే చంద్రమాయుక్తో దీప్తైరివ మహాగ్రహైః ॥ 6-97-33(43167)
కంచుకోష్ణీషిణస్తత్ర వేత్రఝర్ఝరపాణయః।
ప్రోత్సారయంతః శనకైస్తం జనం సర్వతో దిశం ॥ 6-97-34(43168)
సంప్రాప్య తు తతో రాజా భీష్మస్య సదనం శుభం ।
అవతీర్య హయాచ్చాపి భీష్మం ప్రాప్య జనేశ్వరః ॥ 6-97-35(43169)
అభివాద్య తతో భీష్మం నిషణ్ణః పరమాసనే।
కాంచనే సర్వతోభద్రే స్పర్ద్ధ్యాస్తరణసంవృతే।
ఉవాచ ప్రాంజలిర్భీష్మం బాష్పకంఠోఽశ్రులోచనః ॥ 6-97-36(43170)
త్వాం వయం హి సమాశ్రిత్య సంయుగే శత్రుసూదన ।
ఉత్సహేమ రణే జేతుం సేంద్రానపి సురాసురాన్ ।
కిము పాండుసుతాన్వీరాన్ససుహృద్గణబాంధవాన్ ॥ 6-97-37(43171)
తస్మాదర్హసి గాంగేయ కృపాం కర్తుం మయి ప్రభో।
జహి పాణడుసుతాన్వారాన్మహేంద్ర ఇవ దానవాన్ ॥ 6-97-38(43172)
పూర్వముక్తం మహాబాహో హనిష్యామి ససోమకాన్ ।
పాంచాలాన్కేకయైః సార్ధం కరూపాంశ్చేతి భారత ॥ 6-97-39(43173)
త్వద్వచః సత్యమేవాస్తు జహి పార్థాన్సమాగతాన్ ।
సోమకాంశ్చ మహేష్వాసాన్సత్యవాగ్భవ భారత ॥ 6-97-40(43174)
దయయా యది వా రాజంద్వేష్యభావాన్మమ ప్రభో ।
మందభాగ్యతయా వాపి మమ రక్షసి పాండవాన్ ॥ 6-97-41(43175)
అనుజానీహి సమరే కర్ణమాహవశోభినం ।
స జేష్యతి రణే పార్థాన్ససుహృద్గణబాంధవాన్ ॥ 6-97-42(43176)
సంజయ ఉవాచ। 6-97-43x(4184)
స ఏవముక్త్వా నృపతిః పుత్రో దుర్యోధనస్తవ।
నోవాచ వచనం కించిద్భీష్మం సత్యపరాక్రమం ॥ ॥ 6-97-43(43177)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి సప్తనవతితమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-97-21 భండీపుష్పం మంజిష్ఠాపుష్పం ॥
6-97-29 దక్షిణం స్వభుజం సంభృత్య సముద్ధృత్య ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.